Rajinikanth Movie Darbar First Look Poster Unveiled || Filmibeat Telugu

2019-04-09 1

Actress Nivetha Thomas is playing Rajinikanth's daughter in Thalaiva 167. This movie is going to directed by AR Murugadoss. Nivetha is said to be in consideration to play Rajinikanth's daughter in his next film, which is tentatively titled Thalaivar 167. But on Tuesday, title annonced as Darbar.
#darbar
#darbarfirstlook
#rajinikanth
#thalaiva167
#getrajinified
#armurugadoss
#darbarmovie
#nivethathomas
#kamalhaasan

తన కెరీర్‌లో 167 సినిమాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం టైటిల్‌ను ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి దర్బార్‌గా నామకరణం చేశారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో కీలక పాత్రలో నివేదా థామస్ కనిపిస్తారు.